యశోదమ్మ నీ కొడుకు ఏడి యశోదమ్మ నీ కొడుకు ఏడి ఎక్కడో.. ఉన్నాడనీ.. ఎక్కడో.. ఉన్నాడనీ.. యాడో.. దాగాడనీ.. యాడో.. దాగాడనీ.. పిలిచిన పలుకడు వెతికిన దొరకడు పిలిచిన పలుకడు వెతికిన దొరకడు ఎందు దాగినాడో.. ఎందు దాగినాడో.. యశోదమ్మ నీ కొడుకు ఏడి యశోదమ్మ నీ కొడుకు ఏడి యశోదమ్మ నీ కొడుకు ఏడి యశోదమ్మ నీ కొడుకు ఏడి వెన్నముద్ద దొంగిలిన్చే చిన్ని దొంగగా.. వెన్నముద్ద దొంగిలిన్చే చిన్ని దొంగగా.. రేపల్లె వాడలోనా నింధలేసేగా.. రేపల్లె వాడలోనా నింధలేసేగా.. మురిపాల ముద్దుకృష్ణ మాటలాడగా.. మురిపాల ముద్దుకృష్ణ మాటలాడగా.. మురిపంగ మురిసావు తనివి తీరగా.. మురిపంగ మురిసావు తనివి తీరగా.. నల్ల నల్లాని వాడమ్మా.. నామాలు గల్లవాడే.. నల్ల నల్లాని వాడమ్మా.. నామాలు గల్లవాడే.. నల్ల నల్లాని వాడమ్మా.. నామాలు గల్లవాడే.. నల్ల నల్లాని వాడమ్మా.. నామాలు గల్లవాడే.. యశోదమ్మ నీ కొడుకు ఏడి యశోదమ్మ నీ కొడుకు ఏడి యశోదమ్మ నీ కొడుకు ఏడి యశోదమ్మ నీ కొడుకు ఏడి మన్ను తిన్న కృష్ణయ్య నోరు తెరవగా.. మన్ను తిన్న కృష్ణయ్య నోరు తెరవగా.. పదునాలుగు లోకాలు చూసినావుగా.. పదునాలుగు లోకాలు చూసినావుగా.. అల్లరులు చేయువేల రోలు కట్టినా.. అల్లరులు చేయువేల రోలు కట్టిన...