Posts

దిగు దిగు దిగు నాగ నాగన్న

దిగు దిగు దిగు నాగ నాగన్న దివ్యా సుందర నాగో నాగన్న || దిగు దిగు నాగ నాగన్న దివ్యా సుందర నాగో నాగన్న || ||2 times|| ఇల్లల్లికి ముగ్గు పెట్టి నాగన్న ఇంటా మల్లెలు జల్లి నాగన్న మల్లెల వాసన తొ నాగన్న కోలాట మాడి పోరా నాగన్న || దిగు దిగు దిగు నాగ నాగన్న దివ్యా సుందర నాగో నాగన్న || దిగు దిగు దిగు నాగ నాగన్న దివ్యా సుందర నాగో నాగన్న || భామా లంత చేరి నాగన్న బావీ నీళ్ళ కెళితే నాగన్న బావిలొ వున్నావ నాగన్న బాలా నాగు వయ్యో నాగన్న || దిగు దిగు దిగు నాగ నాగన్న దివ్యా సుందర నాగో నాగన్న || దిగు దిగు దిగు నాగ నాగన్న దివ్యా సుందర నాగో నాగన్న || పిల్లాలంత చేరి నాగన్న పుల్లాలేర బోతె నాగన్న పుల్లలొ వున్నావ నాగన్న పిల్లా నాగు వయ్యో నాగన్న || దిగు దిగు దిగు నాగ నాగన్న దివ్యా సుందర నాగో నాగన్న || దిగు దిగు దిగు నాగ నాగన్న దివ్యా సుందర నాగో నాగన్న || స్వామూలంత చేరి నాగన్న రేవు నీళ్ళ కెళితే నాగన్న రేవులొ వున్నావ నాగన్న బాలా నాగు వయ్యో నాగన్న || దిగు దిగు దిగు నాగ నాగన్న దివ్యా సుందర నాగో నాగన్న || దిగు దిగు దిగు నాగ నాగన్న దివ్యా సుందర నాగో నాగన్న || అటు కొండ ఇటు కొండ నాగన్న నడుమ నాగుల కొండ నాగన్న కొండలో వున్నావ ...

యశోదమ్మ నీ కొడుకు ఏడి.

యశోదమ్మ నీ కొడుకు ఏడి యశోదమ్మ నీ కొడుకు ఏడి ఎక్కడో.. ఉన్నాడనీ.. ఎక్కడో.. ఉన్నాడనీ.. యాడో.. దాగాడనీ.. యాడో.. దాగాడనీ.. పిలిచిన పలుకడు వెతికిన దొరకడు పిలిచిన పలుకడు వెతికిన దొరకడు ఎందు దాగినాడో.. ఎందు దాగినాడో.. యశోదమ్మ నీ కొడుకు ఏడి యశోదమ్మ నీ కొడుకు ఏడి యశోదమ్మ నీ కొడుకు ఏడి యశోదమ్మ నీ కొడుకు ఏడి వెన్నముద్ద దొంగిలిన్చే చిన్ని దొంగగా.. వెన్నముద్ద దొంగిలిన్చే చిన్ని దొంగగా.. రేపల్లె వాడలోనా నింధలేసేగా.. రేపల్లె వాడలోనా నింధలేసేగా.. మురిపాల ముద్దుకృష్ణ మాటలాడగా.. మురిపాల ముద్దుకృష్ణ మాటలాడగా.. మురిపంగ మురిసావు తనివి తీరగా.. మురిపంగ మురిసావు తనివి తీరగా.. నల్ల నల్లాని వాడమ్మా.. నామాలు గల్లవాడే.. నల్ల నల్లాని వాడమ్మా.. నామాలు గల్లవాడే.. నల్ల నల్లాని వాడమ్మా.. నామాలు గల్లవాడే.. నల్ల నల్లాని వాడమ్మా.. నామాలు గల్లవాడే.. యశోదమ్మ నీ కొడుకు ఏడి యశోదమ్మ నీ కొడుకు ఏడి యశోదమ్మ నీ కొడుకు ఏడి యశోదమ్మ నీ కొడుకు ఏడి మన్ను తిన్న కృష్ణయ్య నోరు తెరవగా.. మన్ను తిన్న కృష్ణయ్య నోరు తెరవగా.. పదునాలుగు లోకాలు చూసినావుగా.. పదునాలుగు లోకాలు చూసినావుగా.. అల్లరులు చేయువేల రోలు కట్టినా.. అల్లరులు చేయువేల రోలు కట్టిన...

Vegetable names from Telugu to English

ENGLISH TELUGU Brinjal/Egg plant Vankaya Potato Bangala dumpa Bitter gourd Kakarkaya Teisel gourd AAkakarkaya Snake gourd Potlakaya Ridge gourd Beerakaya Bottle gourd Anapakaya/Sorakaya Pointed gourd Parval/protons Cluster beans Goru chikkudu Tindoora/Gherkins Dondakaya Okra Bendakaya Cucumber Dosakaya Radish Mullangi Raw Jackfruit Panasapattu Drumstick Mulakada Suran/Yam Kanda gadda Tapoica Karra Pendalam Colacasia Chemadumpa/Chemagadda Spinach Palakura Chinese Spinach Bachalikura Amaranthus Thotakura Sorrel leaves Gongura Curry leaves Karivepaku Fenugreek leaves Menthi kura Coriander leaves Kothimeera Green chilli Pachi mirapakaya